ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంది రష్మిక మందన్నా . కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ మొదటగా పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ఛావా’, ‘యానిమల్’ మూవీస్‌తో బాలీవుడ్‌లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్‌లో వెలిగిపోతున్నది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, ప్రస్తుతం తెలుగు ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో…
ప్రజంట్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన. సక్సెస్‌లతో దూసుకపోతున్న ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుంగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయిన రష్మిక.. ఆయుష్మాన్ ఖురానా తో ‘థామా’ అనే చిత్రంలో బిజీగా ఉంది. ఇది హారర్ మూవీ కావడంతో గత కొన్ని రోజుల నుంచి నైట్ షూట్ అంటూ తిరుగుతోంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. రౌడి హీరో విజయ్,…
నేషనల్ క్రష్ రష్మిక.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటన్న ఈ ముద్దుగుమ్మ అన్నీ భాషలనూ కవర్ చేసేస్తూ.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘కుబేర’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా…