Thalapathy 69 :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విజయ్…