బాలీవుడ్ భామ పూజా హెగ్డేకు తెలుగులో సూపర్ హిట్లు అందుకుంటున్న టైమ్ లో బాలీవుడ్ చెక్కేసింది. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్న సరే కాదని బాలీవుడ్ మోజులో ఉన్న పొడుగుకాళ్ల సుందరి టాలీవుడ్ ను చిన్న చిన్న చూపు చూసింది. పూజాకు తెలుగులో సూపర్ హిట్ అల వైకుంఠపురం వంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారంలో మొదట పూజ నే హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్నిసీన్స్ కూడా తీశారు. కానీ ఆ తర్వాత…