Home
Thalapathy Vijay
Thalapathy Vijay News
-
బ్యాండ్ తో ‘బీస్ట్’ టీం చిల్… పిక్ వైరల్
తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా… -
స్టార్ హీరో మూవీతో సితార ఎంట్రీ
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ కిడ్ సినిమా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులలో వెండితెరపై సితారను చూడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒక స్టార్… -
శ్రీవారి సన్నిధానంలో దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. Read Also… -
విజయ్, వంశీ పైడిపల్లి మూవీ స్క్రిప్ట్ లో మార్పులు !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి ఇటీవలే మీడియా ఇంటరాక్షన్‌లో తమిళ స్టార్ హీరో విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలిసిన అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం, మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం… -
తల్లిదండ్రులతో పాటు వారిపై తలపతి కేసు
కోలీవుడ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రోల్స్ రాయిస్ కారు పన్ను విషయంలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. తాజాగా తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమందిపై విజయ్ కేసు పెట్టడం తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్ లో విజయ్ కు అశేషమైన ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అభిమానులను, తన పేరును తండ్రి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు అంటూ ఇంతకుముందు విజయ్ హెచ్చరించారు. తాజాగా విజయ్… -
అదరహో ఎన్టీఆర్ కారు.. టాక్స్ విషయంలో ఏం చేస్తారు?
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న… -
విజయ్‌ని కలిసిన ధోని
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చెన్నైలో ‘బీస్ట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే గురువారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో విజయ్ సెట్ సందర్శించాడు.ఈ సందర్భంగా ధోనీ, విజయ్ కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్… -
రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ… -
విజయ్ సెట్లో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టలేదట !
తలపతి విజయ్ సెట్ లో ఉన్న మరో స్టార్ హీరోను గుర్తు పట్టలేకపోయాడట. ప్రస్తుతం విజయ్ “బీస్ట్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీ “సర్దార్” అనే… -
చెన్నైలో ‘బీస్ట్’ అండ్ ద బ్యూటీ! ‘అల కోలీవుడ్ పురములో’… బుట్ట బొమ్మ!
తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కి సంబంధించిన ఏదైనా సంచలనమే! ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ అయితే ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా విజయ్ నెక్ట్స్ మూవీ ‘బీస్ట్’ సెట్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన బాణీలు సమకూరుస్తున్న విజయ్, పూజా హెగ్డే స్టారర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆ మధ్య మూవీ థీమ్ గురించి కాస్త హింట్ ఇస్తూ ఓ మాస్ వీడియో వదిలారు ఫిల్మ్ మేకర్స్.…
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!