కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లియో సినిమాతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టిన లియో సినిమా విజయ్ బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన మార్క్ చూపించడంలో కాస్త వీక్ అయినా కూడా విజయ్ తన ఆడియన్స్ ఫుల్ స్టామినాతో 600 కోట్లు వసూల్ చేసాడు. టాక్ బాగుంటే లియో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. లియోతో మిస్ అయిన…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లియో తర్వాత విజయ్-వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్.…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 15 నాటికి లియో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యాలని లోకేష్ ప్లాన్ చేసాడట. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. లియో తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో పెద్ద లిస్ట్ వినిపిస్తోంది.…