Tamizha Vetri Kazhagam Party announced by Actor Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ రోజు సమాధానం దొరికింది. ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేసుకున్నారు హీరో విజయ్. ఇక సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశారు. అంతేకాదు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఒక నివేదిక ప్రచురించబడింది. తమిళనాడు వెట్రి…
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత… లోక్‌సభ ఎన్నికల్లో…