Home
Thalapathy Vijay Lokesh Kanagaraj
Thalapathy Vijay Lokesh Kanagaraj News
-
Leo: దళపతి విజయ్ వస్తున్నాడు రెడీనా?
దళపతి విజయ్ పేరు, #Leo హాష్ టాగ్ లు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ‘రెడీ నా’ అంటూ ట్వీట్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్… -
Rajini: రజినీ ట్రెండ్ లో ఉన్నాడు… కారణాలు మాత్రం రెండే…
ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’… -
Rajinikanth: ‘లియో’ బ్రేక్ లో రజినీతో లోకేష్ మీటింగ్… ఈ కాంబోని తట్టుకోవడం కష్టం
ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్ కనగారాజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ ఆ మాట నిజమయ్యి LCUలోకి విజయ్ ఎంటర్ అయితే… -
Leo: మంచు కొండల్లో అగ్నిపర్వతం…
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. కమల్, కార్తీ, సూర్య, ఫాహాద్, సేతుపతిలని ఒక సినిమాలోకి తెచ్చి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్. ఇండియాలోనే హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి దళపతి విజయ్ చేరుతున్నాడు అనే వార్తాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లోకేష్, దళపతి విజయ్ తో సినిమా మొదలుపెట్టడమే. మాస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ లోకేష్… -
Thalapathy 67: విజయ్-త్రిష కాంబినేషన్ కోసం 14 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారా?
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. దళపతి 67 గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ పెరిగింది.… -
Thalapathy 67: కాశ్మీర్ వెళ్లిన చిత్ర యూనిట్… ఫిబ్రవరి 3న స్పెషల్ గిఫ్ట్
కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాగా ‘దళపతి 67’ సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులే అయ్యింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది #Thalapathy67.… -
Thalapathy67: విజయ్ సినిమా మొదలుపెట్టిన లోకేష్ కనగారాజ్… #LCU
#Thalapathy67: దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో సెకండ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా ఏవీఏం స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా హడావుడి…
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..