Home
Tg20 League 2026
Tg20 League 2026 News
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
TG20 League 2026: రోహిత్ రాయుడు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో TG20 లీగ్-2026లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు ఘన విజయం సాధించింది. జూన్ 25 రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మెదక్ ఫాల్కన్స్‌పై పాలమూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జట్టులో విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం చెరో 36 పరుగులతో రాణించి మెదక్‌కు… -
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
తెలంగాణ టీ20 (TG20) లీగ్ 2026లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒకేరోజు రెండు మెరుపు శతకాలు నమోదై అభిమానులను ఉర్రూతలూగించాయి. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటిన అమన్.. మొత్తం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టోర్నీ చరిత్రలోనే… -
TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..
టీజీ20 లీగ్ 2026 సీజన్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ అమన్, మొత్తం 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 142 పరుగుల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అమన్‌రావు… -
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన తొలి ‘టీజీ20 క్రికెట్ లీగ్’ ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ముగిసింది. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రికెటర్ల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ ఆక్షన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్)కు చెందిన ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫ్రాంచైజీ మొత్తం రూ.58.95 లక్షలు వెచ్చించి, లోకల్ టాలెంట్‌ను… -
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
Mohammed Siraj Joins Warangal Warriors: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు భారీ ధర పలికింది.…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!