Home
Tg Vishwa Prasad
Tg Vishwa Prasad News
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
Director Gowri Naidu: జీవితంలో తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు.. ఇక దేవుడిని కూడా నమ్మే పరిస్థితి లేని సమయంలో ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సినిమాటిక్ ట్విస్ట్ నిజ జీవితంలో ఎదురైందంటూ ‘గరివిడి లక్ష్మి’ దర్శకుడు గౌరినాయుడు జమ్ము చాలా భావోద్వేగంతో పంచుకున్నారు. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో… -
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
Shakalaka Shankar: ఉత్తరాంధ్ర మట్టి నుంచి పుట్టి, బుర్రకథతో యావత్ తెలుగు నేలను ఉర్రూతలూగించిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్ర పోషించగా, గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనూహ్యమైన, అత్యంత భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగిస్తూ తీవ్ర… -
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.… -
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్… -
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాన్సర్స్… -
Maruthi : ఈ రోజు నుంచి నేను ఫీలయిన ప్రభాస్ ని చూపించబోతున్నాం!
ప్రభాస్ నటించిన “రాజా సాబ్” నిన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. ఈ రోజు మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ… -
Prabhas: సీనియర్స్ తర్వాతే మేము.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ సంచలనం
Prabhas: సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, సీనియర్స్ అంటే సీనియర్సే. ఏ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100% అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి, మాది… -
Prabhas: రాజా సాబ్ కి రియల్ హీరో విశ్వప్రసాద్
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యు! మొన్న జపాన్లో ఇలాంటివన్నీ చేశాను అంటూ లవ్ సింబల్ చూపించారు. మీకు నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్నానని అన్నారు. ఈ చలిలో ఎంతమంది వచ్చారు! ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి, జాగ్రత్త. టూమచ్ చలి ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెడదాం? READ ALSO: Vijay Jananayagan: ఇక్కడ అవి… -
Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్
Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది.… -
The Raja Saab : ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్ హల్చల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే యూనిట్లో సూపర్ హిట్…
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!