తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో (FSL) వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చయనున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు,…