BCCI Plans To Hike Test Match Fee: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను టీమిండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు ధిక్కరించిన సంగతి తెలిసిందే.…