IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై భారత పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ది ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ చివరి రోజు ఉదయం సెషన్‌లో ఇంగ్లండ్ విజయానికి కేవలం 20 పరుగులు మాత్రమే అవసరం. 81 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 354 పరుగుల వద్ద మ్యాచ్ కొనసాగుతుంది. దీనితో విజయం ఎవరిని వరిస్తుందో అని ఇరు దేశ అభిమానులు ఎదురు చూస్తున్నారు. Chairman’s Desk : వీసాలు, సుంకాలు, యుద్ధం..అడుగడుగునా…