Home
Tesla Car
Tesla Car News
-
Tesla crash: టెస్లా కార్ క్రాష్.. బ్యాటరీల్లో మంటలు చెలరేగి నలుగురు భారతీయులు మృతి..
Tesla crash: టెక్నాలజీ, సేఫ్టీకి మారుపేరైన ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కార్లు ఇటీవల క్రాష్ అవుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అయ్యి ఇండియాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. టొరంటో సమీపంలో అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. -
Israel-Hamas War: “టెస్లా” కారా మజాకా.. హమాస్ అటాక్ నుంచి వ్యక్తిని కాపాడింది..
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకొ చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు. -
Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం.. ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ..
Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో అదుపు తప్పి ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. -
Tesla In India: భారత్‌కు ఎలాన్ మస్క్ మొండిచెయ్యి
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. టెస్లా తయారీ యూనిట్‌పై ట్విటర్ మాధ్యమంగా ఓ నెటిజన్.. ‘భవిష్యత్తులో భారత్‌లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్నశ్నించాడు. అందుకు… -
టెస్లా కారుపై ఆగ్రహం… 30 కేజీల డైనమైట్‌తో…
టెస్లా కారు రాజసానికి ప్రతీకగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా దూసుకుపోతున్నది. లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. టెస్లా ఎన్నో రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో టెస్లా ఎస్ మోడల్ కారును వాహనదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన ట్యుమస్ అనే వ్యక్తికి టెస్లా చుక్కలు చూపించింది. మొదటి 1500 కిలోమీటర్లు కారు చాలా అద్భుతంగా ఉందని, 1500 కిమీ ప్రయాణం తరువాత సమస్యలు రావడం మొదలయ్యాయని, ఆటోమేషన్…
తాజావార్తలు
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!