ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జ