Tempt Power Bank: ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ టెంప్ట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త MagSafe కంపాటిబుల్ వైర్‌లెస్ పవర్‌బ్యాంకులను విడుదల చేసింది. ఇవి Joos Mag 5K (5000mAh), Joos Mag 10K Magnetic (10000mAh) పేరిట అందుబాటులోకి వచ్చాయి. మినిమలిస్టిక్ డిజైన్‌తో, మెటల్ బాడీ ఫినిష్‌తో మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఇవి రూపొందించబడ్డాయి. మరి ఈ వైర్ లెస్ పవర్ బ్యాంకు గురించి పూర్తి వివరాలను చూద్దామా.. టెంప్ట్ కంపెనీ తన ఇండియన్ మార్కెట్‌కి…