దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాల విషయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఒక చారిత్రాత్మక , సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆలయాల పవిత్రతను, మతపరమైన విలువలను కాపాడటమే ధ్యేయంగా హిందూయేతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని కమిటీ యోచిస్తోంది. రానున్న అక్షయ తృతీయ నాటికి ప్రారంభం కానున్న 2026 చార్‌ధామ్ యాత్ర కంటే ముందే ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని కమిటీ గట్టి పట్టుదలతో ఉంది. కేవలం…