విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. మధుర ఎంటర్ టైన్ మెంట్ మరియు నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా, చిత్ర ప్రమోషన్లలో భాగంగా “తెలుసా నీ కోసమే” లిరికల్ సాంగ్‌ను తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల…