బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. గతంలో ఈ దర్శకుడు నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం వంటి సినిమాలను తెరకెక్కించి నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేవాడు. తాజాగా గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ డైరెక్టర్. బిఎస్.కె.మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి,…