టాలీవుడ్ మాస్ స్టార్ నటి రమ్యకృష్ణ..తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో అతిథిగా హాజరైంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఆమె మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా జగపతిబాబు “నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుంది?” అని అడిగినప్పుడు, రమ్యకృష్ణ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. Also Read : Vash Level 2: వణికిస్తున్న బ్లాక్ మ్యాజిక్.. ‘వాష్ లెవల్ 2’ ట్రైలర్…