బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నుంచే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు? ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోయింది.…
తెలుగు ఎంటర్టైన్‌మెంట్ రంగంలో ఎప్పుడూ తనదైన కామెడీ టైమింగ్‌తో పంచులు పేలుస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. మొదటగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆది, ఇప్పుడు టీవీ షోల నుంచి సినిమాల వరకు తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన చేసే కామెడీ, ఆటపాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి…