టీడీపీ సీనియర్ నాయకులు కుంభంపాటి రాంమోహన్ రాసిన ‘నేను.. తెలుగుదేశం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా… అప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలకే ఓటు వేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి తీసిందన్నారు. నాడు మేము చేసింది జాతికే ఆదర్శం అయ్యిందని, పార్లమెంటులో టీడీపీ…