Sheraj Mehdi: ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షెరాజ్ మెహదీ. ఈ చిత్రంలో హీరోయిన్లుగా విహాన్షి హెగ్డే, కృతి వర్మలు నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. READ ALSO: Cigarette prices: రూ. 18 నుంచి రూ.…