టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైందా? మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వదిలి మేకప్ వేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ అప్‌డేట్స్. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్ అంటే కేవలం రికార్డింగ్ రూమ్‌కే పరిమితం కానక్కర్లేదు, వెండితెరపై హీరోలుగానూ మెప్పించగలమని ఇప్పటికే కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ హప్ తమిళ వంటి వారు నిరూపించారు. బాలీవుడ్‌లో హిమేష్ రేష్మియా కూడా ఇదే బాటలో సాగారు, ఇప్పుడు ఆ ‘డ్యూయల్ రోల్’ ఫాంటసీ మన టాలీవుడ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్…