తెలుగు సినిమాలు బాహుబలి, RRR, పుష్ప వంటి విజయాలతో దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించి కున్నప్పటికీ, పరిశ్రమ ఆర్థికంగా స్థిరంగా లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్న, కేవలం కొన్ని మాత్రమే లాభాల బాట పడుతున్నాయి. గతంలో OTT ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతలకు ఒక సేఫ్టీ నెట్‌గా ఉండేవి, థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా వారికి కొంత మొత్తాన్ని భరోసా ఇచ్చేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధాన OTT ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, తమ…