Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపించారు. సూట్ వేసుకుని చుట్టూ పది మంది బాడీగార్డులతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా చిరును వావ్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు…