Allu Aravind: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో చిరంజీవి పూర్తి వింటేజ్ లుక్‌లో, కామెడీ టైమింగ్‌తో, మాస్ ఎనర్జీతో తిరిగొచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను…