గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ మాయాజాలకారుడు ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి, విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది, మూవీ పై హైప్ మరింత పెరిగింది. డి గ్లామరస్‌గా చరణ్ లుక్ మాత్రం అధిరిపోయింది అని చెప్పాలి.…