Home
Telugu Movie Collections
Telugu Movie Collections News
-
Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు
శ్రీ విష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది, ఆడియన్స్ ఆదరణతో ఈ చిత్రం మొదటి వీకెండ్లోనే భారీ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మిక్స్డ్ టాక్’తో కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. శ్రీ విష్ణు కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమనిపిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ‘విష్ణు విన్యాసం’కి… -
Tollywood Box Office: కొత్త సినిమాలే లేవు.. సంక్రాంతి విన్నర్స్‌కు గోల్డెన్ టైమ్..!
Tollywood Box Office: 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపుచ్చుకుని థియేటర్లలో నిలదొక్కుకున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్సాఫీస్ మొత్తం దృష్టి వెళ్లింది. వీక్ డేస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నా, వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రేస్‌లో ఐదు సినిమాలు బరిలోకి దిగగా..… -
Chiranjeevi: MSVG సినిమా చూసి విడాకులకి రెడీ అయిన జంట కలిసి పోయారు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సాగిపోతున్న ఈ సినిమా, కలెక్షన్ల వర్షం సైతం కురిపిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకి ఫ్యామిలీస్ అన్నీ కదిలి వస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూని ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్… -
OG- Devara: హిట్ టాక్ వస్తే ఎప్పుడొచ్చినా ఆడేస్తది.. కానీ?
హిట్ టాక్ వస్తే సెలవులు అవసరం లేదు, ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఉపయోగం లేదు. అయితే, డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం హాలిడే సీజన్ ఎంతగానో దోహదం చేస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఎకంగా ₹154 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటినా, సినిమా టాక్ మాత్రం డివైడ్ అయింది.… -
Tollywood: స్టార్స్ ఎవడికి కావాలిరా… కంటెంట్ ఈజ్ కింగ్ ఇక్కడ
టాలీవుడ్లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు…
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..