Mirai – Little Hearts : యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ దుమ్ము లేపుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ఆడియెన్స్ నిండిపోతున్నారు. అయితే సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అదే రోజున అనుష్క నటించిన భారీ బడ్జెట్ మూవీ ఘాటీ, శివకార్తికేయన్ నటించిన మదరాసి, మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాను రిలీజ్ చేశారు. అంత పోటీ నడుమ మిరాయ్ ను రిలీజ్ చేస్తే..…