Telugu Indian Idol Season3: టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. టాలెంటెడ్ కంపోజర్ థమన్, యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి వచ్చారు. స్టేజ్…