వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి…