తెలుగు హీరోయిన్లలో ఒకరైన అంజలి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి.. అయితే ఏజ్ పెరుగుతున్నా అంజలి మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.తాజాగా అంజలి పెళ్లి గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా అంజలికి ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా…