SS Thaman: అఖండ 2 సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రంలో సినిమాకు సంబంధించిన నటీనటులు, మరికొంత మంది అతిధులు, టెక్నికల్ టీం అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఐదున రావాల్సిన సినిమా 12 వచ్చింది. వాళ్ళు అనుకుంటే ముందరే కేస్ వేయొచ్చు.. ఎప్పుడో ఆపి ఉండొచ్చు.. బట్…