Shivaji: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల దుస్తుల ఎంపిక మరియు నైతికతపై జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఇటీవల జరిగిన ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపగా, దానిపై నటుడు కమల్ కామరాజు తన సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవం వారి దుస్తులపై ఆధారపడి ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. 50MP+50MP+50MP కెమెరా సెటప్, 6000mAh…