Fake Collections Issue: టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ కలెక్షన్స్ ఫేక్ చేసిందంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండి వడ్డించాయి. ఈ విషయం మీద నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగానే చురకలు వేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పలు వెబ్ సైట్స్…