Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు క్రాంతి మాధవ్, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు మదాడి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశాలతో ప్రేక్షకుల మనసును తాకే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకతను సంపాదిస్తాయి. అటువంటి చిత్రాలలో తాజాగా విడుదలైన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో, నవీన్ యెర్నేని వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా.. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ ‘8 వసంతాలు’ అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణతో జోరు మీదున్న ఈ చిత్రం, స్నేహితులు, కుటుంబ…