Home
Telugu Cricket News
Telugu Cricket News News
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
Virender Sehwag’s Son Aryaveer Smashes 173 Runs: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్ కూడా అదే తరహా బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వినూ మాంకడ్ ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఢిల్లీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్.. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 143 బంతుల్లో 173 పరుగులు చేసి తన… -
CSK vs LSG: నేడు చెపాక్‌లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్‌లో అయిన ధోనీ ఉంటాడా?
CSK vs LSG: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలో భాగంగా ఆదివారం (మే 9) చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనున్న పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఇక, పట్టికలో అట్టడుగున ఉన్న ఎల్ఎస్జీకి ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్‌గా… -
CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, ఇదే రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ అభిమానులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి… -
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బౌండరీలతో విరుచుకుపడుతూ దిగ్గజ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్.. శనివారం జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబడలపై విరుచుకుపడ్డాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే తన ఉగ్రరూపాన్ని చూపించాడు.… -
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
Ashwin Predicts IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ ముగియడానికి చాలా జట్లకు కేవలం నాలుగైదు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కొన్ని జట్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్టు మాత్రం ఇప్పటివరకు ఏదీ లేదు. ప్రస్తుతం 14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్… -
Vaibhav Sooryavanshi: “సిక్సర్ల సునామీ”.. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనంగా మారింది. రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, రోజు రోజుకూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సూర్యవంశీ, తాజాగా మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు ఐపీఎల్ సెంచరీలు (2025లో గుజరాత్… -
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
KL Rahul IPL Record: ఐపీఎల్, టీ20 క్రికెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీ. కోహ్లీ టీ20 క్రికెట్లో అనేక అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. కోహ్లీని మించిన ప్లేయర్ ఒకరు ఉన్నాడు. ఎవరో కాదు.. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన… -
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులంతా తమ అభిమాన జట్లు సాధించే విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ (SRH) ఆటతీరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు గాయాలు కావడం జట్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవల సన్‌రైజర్స్ జట్టులో కీలక బౌలర్ శివం మావి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది.… -
MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?
MI vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరాటం మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌ను 13 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ‘అపజయ పరంపర’కు ముగింపు పలకాల్సిన సమయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న… -
R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు
R Ashwin Daughter : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడింది.
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!