Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Anupama : దాని వల్ల తట్టుకోలేకపోయా.. అనుపమ ఎమోషనల్
Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో… -
Mass Jathara: ‘మాస్ జాతర’ ‘సూపర్ డూపర్’.. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్!
మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో… -
Nayanthara : చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సారి దీపావళి వేడుకలకు కొద్దిమందిని మాత్రమే తన ఇంటికి పిలిచారు చిరంజీవి. అందులో నాగార్జున, వెంకటే, నయనతార ఉన్నారు. వీరి ఫొటోలను దీపావళి రోజున చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు చేశాడు. వారికి స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందించాడు. అయితే తాజాగా నయనతార మరో అరుదైన ఫొటోను షేర్ చేసింది. వాస్తవానికి చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో నయనతార మాత్రమే ఉంది. అనిల్… -
Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.… -
Jr NTR : ఎన్టీఆర్ పెదవి విప్పకపోతే కష్టమే!
నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని సామెత గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఒకరు ఒక వార్త పుట్టించారు. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ దాన్ని రకరకాలుగా వలువలు, చిలువలు చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారు… -
SIDPA: K Ramp నిర్మాత అసభ్యకర వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. క్రిమినల్ అఫెన్స్!
తాజాగా, తన ‘కె ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్లో ఒక వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాత రాజేష్ దండా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన అసభ్యకర మాటలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు తమ అసోసియేషన్‌లో భాగమై ఉన్నాయని, తమ అసోసియేషన్… -
Kriti Shetty : పైట సైడుకు జరిపి కృతిశెట్టి అరాచకమే..
Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. Read Also : Anasuya : ఆయన… -
Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్
Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు.… -
Chiranjeevi : చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. నాగార్జున, వెంకీ హాజరు
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి… -
Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి దీపావళి పోస్టర్
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
తాజావార్తలు
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!