గత ఏడాది చివరిలో నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండటం విశేషం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ ఏదైన సరే.. పని పరంగా తళుక్కు మంటూనే ఉన్నారు. అయినా కూడా వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. Also Read: Pawankalyan : ‘హరిహర…