Ooru Peru Bhairavakona : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన “.. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’భారీ అంచనాలతో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..సందీప్ కిషన్ ఈ ఏడాది “మైఖేల్” అనే గ్యాంగ్ స్టర్ మూవీ లో హీరో గా నటించాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , వరుణ్ సందేశ్ మరియు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీ భారీ…