Hakimpet Sports School: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
Telangana Sports Minister Srinivas Goud About Stadiums. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం స్టేడియం మంజూరు చేసిందని, ఇప్పటికే 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించాఉ. నిపుణులైన క్రీడాకారుల సలహాలు తీసుకొని క్రీడా పాలసీ తీసుకొస్తామని, రాష్ట్రం ఏర్పడక ముందు…