Telangana Rains: తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాలు లేవు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ రెండు నెలలు రైతులకు చాలా కీలకం. కాయలు పెరిగే కొద్దీ వర్షాలు అవసరం.
Telangana Rians: భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు తగ్గలేదని స్పష్టం చేశారు. వచ్చే వారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే సూచనలు లేవని పేర్కొంది. కుంభవృష్టి వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది శుభవార్త. శనివారం నుంచి వర్షాలు తగ్గుతాయని, వాతావరణం యథావిధిగా ఉంటుందని వాతావరణ శాఖ…