Telangana Govt: వైయస్ఆర్ జయంతి కానుకగా కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకు మార్చి నెలలో రావావల్సి జీవో పాత తేదీతో ఇవాళ జీవోను సర్కార్ జారీ చేసింది.
కేసీఆర్ సర్కార్ తో ప్రయాణం చేసిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రిజైన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.