కాంగ్రెస్ పార్టీ సార్వార్త ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. బుధవారం రాత్రి 8 వ జాబితాని కాంగ్రెస్ పార్టీ విడుదల చేయగా.. అందులో 14 మంది పేర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మే13న జరగబోయే ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను పూర్తి చేసినట్లుగా కనపడుతుంది. చూడాలి మరి అన్ని పార్టీలు…