అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే,…