CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను మరోసారి స్మరించుకున్నారు. నెహ్రూ ఆకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యత సమయంలో కాంగ్రెస్ నేతల అభ్యర్థనపై ఇందిరా గాంధీ బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆమె పనిచేసి బ్యాంకుల జాతీయీకరణ, పేదలకు గృహాలు, పరిపాలనలో ప్రక్షాళన వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇందిరమ్మ నాయకత్వ ప్రతిభకు…