తెలంగాణ ఈసెట్-2024 ఫలితాలు 20 మే 2024 న విడుదలయ్యాయి. తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 23,330 మంది పరీక్షకు హాజరవ్వగా.. వీరిలో 22,365 మంది అర్హతను సాధించారు. ఈసెట్ 2024 లో 95.86% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కొరకు తెలంగాణ ఈసెట్ – 2024 పరీక్షను మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకల ఆధారంగా పాలిటెక్నిక్…