Home
Telangana Congress
Telangana Congress News
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్… -
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఖాళీ కానున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం నవంబర్ మూడో వారంలో ముగియనుండటంతో, ఆ స్థానాలను సకాలంలో భర్తీ చేసేందుకు అధిష్టానం ప్రాథమిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులోగా జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆశావహుల పేర్లపై సమగ్రంగా చర్చించి, ఆమోదించిన ప్రతిపాదనలను రాజ్‌భవన్‌కు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న వారంలో కాంగ్రెస్… -
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆయన అంటే తప్పు, ఈయన అంటే ఒప్పా అంటూ… రకరకాల విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పార్టీ లీడర్స్. ఇంతకీ… మేటర్ ఏంటంటే…ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ……దాని చుట్టూ పార్టీలో పెద్ద… -
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత పరిణామాలు పార్టీ నేతల వైఖరి, అంతర్గత… -
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా.? ప్రస్తుతం ఉన్న మీనాక్షి నటరాజును అధిష్టానం తప్పిస్తుందా.? ఇప్పటికప్పుడు నిర్ణయాలు ఉంటాయా.? ఉంటే కొత్త ఇంచార్జ్ ఎవరు.? తెలంగాణకు వచ్చే వారెవరు.? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ కొనసాగుతున్నారు. అయితే చాలా రోజులుగా మీనాక్షి నటరాజన్ విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె 10 నెలల పాటు విదేశాల్లో చదువుకున్నారు. అప్పట్లో రాహుల్… -
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ వేడుకకు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగా రెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ ఎంపీ మధు యాష్కీతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు… -
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ మొదటిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించిన కొండా దంపతుల ఈ భేటీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. వర్షం కారణంగా హోటల్‌కు మారిన సమావేశ వేదిక తొలుత హనుమకొండ రాంనగర్‌లోని కొండా… -
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సాగుతున్న ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి , కేసీఆర్ భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరంగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించడం కాంగ్రెస్ సాంప్రదాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వడమే కాంగ్రెస్ సంస్కృతి గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, జైపాల్ రెడ్డి… -
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, గత పదేళ్ల పాలనలో జరిగిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సృష్టించిన ఆస్తులు , చేసిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమా అని… -
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ మంత్రివర్గ తొలగింపు ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎన్టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యవహారంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీ ప్రతిష్ట, క్రమశిక్షణే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇబ్బందికరంగా మారిన సురేఖ కుమార్తె వ్యాఖ్యలు మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన కొన్ని ఆరోపణలు, వ్యాఖ్యలు పార్టీకి…
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!