బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ తాండవం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ అంటే రేపు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ప్రీమియర్స్‌తో ఒకరోజు ముందుగానే ప్రదర్శిస్తున్నట్లు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ మేరకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే, తెలంగాణలో టికెట్…
అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే,…