Independence Celebrations: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆగస్టు 3న ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశ మైన విషయం తెలిసిందే. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 75వ స్వాతంత్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈనేపథ్యంలో తొలిరోజు హైదరాబాద్‌లోని…